జాగ్రత్త! మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? పూర్తి వివరాలు & …2026 ?

By ManaUpdates.in

Updated On:

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి

Join WhatsApp

Join Now

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఈ సమస్య కనిపించవచ్చు సాధారణంగా అస్సలు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు మోకాళ్ళు నెప్పులు ఎందుకు వస్తాయి? మోకాళ్ళు నెప్పులు ఎందుకు వస్తాయి?                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      1.మోకాలిలో గుజ్జు అరిగిపోవడం వల్ల

అస్సలు చిన్నవారి నుండి పెద్ద వారివరకు మోకాళ్లు నెప్పులు ఎందుకు వస్తాయి అంటే, సాధారణంగా అందరికి తెలిసినటు, మన మోకాలిలో గుజ్జు అనేది ఉంటుంది. ఆ గుజ్జు అనేది అరగడం వల్ల మన మోకాలు అనేది నెప్పి వస్తు ఉంటుంది.

2. విటమిన్ D మరియు కాల్షియం తగ్గడం వల్ల

ఇంకా చెప్పాలి అంటే గుజ్జు మాత్రమే అరగడమే కాదు. మన శరీరం లో విటమిన్ D మరియు కాల్షియం అనేది తగ్గడం వల్ల కూడ మనకు మోకాళ్ళు నెప్పి అనేది వస్తుంది. నేను చేపినట్టు మోకాళ్ళు లో తెలని గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జిలో కాల్షియం అనేది ఉంటుంది. అందుకని మన శరీరంలో ఆ కాల్షియం లేకపోయినపుడు మోకాలి నెప్పి వస్తుంది.

3. విటమిన్ D ఎలా లభిస్తుంది?

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి విటమిన్ D మన ఆహరం సరిగా తీసుకోపోవడం వల్ల కూడ వస్తుంది. ఎందుకు అంటే మనం తీసుకునే రోజు ఆహరం లో అంటే ఫిష్ గాని ఎగ్ గాని ఇల్లాంటి వాటిలో విటమిన్ D అనేది ఉంటుంది. ఇల్లాంటి అహరం లేకపోయినందున కూడ నెపులు వస్తు ఉంటాయి.

ఈ విటమిన్ D అనేది చాలా మంది అహరం లోనే దొరుకుతుంది అని. కానీ నిజానకి చెప్పాలి అంటే విటమిన్ D అనేది మనకు పొద్దునే వచ్చే సూర్ణుడి కాంతులో కూడ మనకు దొరుకుతుంది.

రోజు పొద్దునే 8-10 AM మరియు సాయంత్రం మృదువైన ఎండలో 15-30 నిమిషాలు ఉండడం వల్ల మనకు విటమిన్ D వస్తుంది.

ఇ విటమిన్ D లేనందున మనకు మోకాళ్ళ నెపులు వస్తాయి.

4. పాత గాయాలు లేదా ప్రమాదాల వల్ల

ఇ మోకాళ్ళ నెపులు అనేది ఇ రెండు కారణాల వాలే కాదు, మనకు ఇంతక ముందు ఏమైనా దెబ్బలు తగిలినపుడు గాని అంటే ఏమైనా ఆక్సిడెంట్ అయినపుడు గాని నొప్పులు అనేవి వస్తాయి.

Table of Contents

వయస్సును బట్టి మోకాళ్ళ నొప్పుల కారణాలు

1. పిల్లలకు ఎందుకు వస్తాయి?                                                                                                                                                     

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి
మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి

                                                                                                                        

 మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి పిల్లలు, అంటే ఎక్కువుగా ఆటలు ఆడుతూ వుంటారు వారిని మనం ఎంత అపిన వాళ్లు మాత్రం ఆటలు ఆడడం ఆపారు.

అందుకు వాళ్లు ఎక్కువుగా ఆటలు ఆడడం వల్ల వాళ్లలో మోకాళ్ళ నొప్పులు వస్తూనే వుంటాయి.

ఇ నెప్పి అనేది ఆటలు ఆడేటప్పుడు వుండవు. వాళ్ళు ఎపుడైతే ఆటలు అని ఆడక ఆ రోజు సాయంత్రం వాళ్ళు వాలా శరీరాన్ని కి విశ్రాంతి ఇస్తూ పడుకుంటారో అప్పుడు పొద్దునే వాళ్లు లేచినపుడు ఆ నొప్పులు అనేవి వాళ్లకి వస్తాయి. ఆ సమయంలో వాళ్లు చెప్తూ వుంటారు అమ్మ నాకు నొప్పులు వస్తున్నాయి అది ఇది అంటూ. అల్లగా ఎందుకు అంటే వాళ్లు చిన్న పిల్లలు కాబట్టి వాళ్లు ఆడుకునే సమయం లో వాళ్లకి ఎటువంటి నొప్పి ఉండదు. ఎపుడైతే శరీరం కి విశ్రాంతి ఇస్తారో అప్పుడు వాలా శరీరంలో చర్య జరుగుతుంది. అపుడు పిల్లలు నొప్పి వస్తుంది.

2. మధ్య వయసులో వున్నవారు

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి మధ్య వయసులో వున్నవాలంతా ఎక్కువుగా పని చేస్తూ ఉంటారు.

వాళ్లు ఎక్కువుగా బరువు ఎక్కువ ఉండడం వాళ్ళ, వాలా శరీర బరువు మొత్తం కాళ్ళు మీద పడుతుంది. అందుకు అప్పుడు మన మోకాలు కిళ్ళు దగ్గర చాలా బరువు పడుతుంది. అప్పుడు కొంచమ్ నొప్పి వస్తుంది.

అంతే కాదు, కాండరాల బలహీనత అంటే వాళ్లు పని చేస్తూ ఉండడం వాలా మోకాలి లో ఉన్న తెలని గుజ్జు అరిగిపోతుంది.

ఇలాగ సాధారణంగా పలెటూరు లో జరుగుతుంది. ఎందుకు అంటే పలెటూరిలో వున్నా వాళ్ళు చాలా శ్రేమ పడుతూ ఉంటరు. వాళ్లు సరిగా ఆహారం కూడ తీసుకునే పరిస్థితిలో వుండరు.

కిడ్నీల్లో రాళ్లు (Kidney Stones) ఉన్న కిడ్నీ యొక్క 3D వైద్య చిత్రం
Kidney Stones | కిడ్నీల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? వాటి లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ 10.చిట్కాలు మరియు ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో పూర్తిగా తెలుసుకోండి….2026

వీళ్ళు చాలా బాధ పడుతూ వుంటారు మోకాలి నొపితో. విలందరు అహరం లోపం కానీ, విటమిన్ D వాలా గాని, విటీవల కూడ నోపి అనేది వస్తుంది.

ఎక్కువసేపు నుంచోవడం వాలా అంటే మనం ఒక్క స్థలం లో నుండి ఎటు కదలకుండా అదే స్థలంలో నుండి అక్కడే ఎక్కువసేపు ఉండడం వాళ్ల, మన కాలు కి ఎక్కువగా బరువు వేస్తాం. అందుకు కాలు నొప్పి తరుచుగా వస్తుంది.

3. వృద్దులు

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి ముసలి వాళ్లలో మోకాలి నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే, వారిలో మోకాలి ఏముకులో గుజ్జు పూర్తిగా అరగడం వాలా ఇంకా ఏపని కూడ చేయలేరు.

కొంత మంది నడవలేరు కూడ. ఎందుకంటే వాళ్లు ఇంకా ఎటువంటి ఆహారం సరిగా తీసుకోరు. ఎందుకు ఆరోగ్యం సరిగా ఉండదు. ఇంకా ఎటువంటీ శక్తీ ఉండదు. అందుకు వాళ్లకి మోకాలి నొప్పి తో భాధపడుతూ వుంటారు.

4.మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? ప్రధాన కారణాలు

  • 1. విటమిన్ D లేకపోవడం
  • 2. కాల్షియం లేకపోవడం
  • 3. కాండరాల బలహీనత
  • 4. పాత నొప్పులు ఉండడం వల్ల
  • ఇలాంటివి ఉండడం వల్ల తరుచుగా మోకాళ్ళు నొప్పులు వస్తుంది ఉంటాయి.

5.మోకాళ్ళ నొప్పిని ఎలా తగ్గించాలి?

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి కానీ, చాలా మంది అనుకుంటూ ఉంటారు, అమ్మో నాకు ఏళ్లగా విపరీతంగా నొప్పులు వస్తున్నాయి మాకు భరించలేని నెప్పి వస్తుంది అని భయంతో ఉంటారు విలాలి చూస్తూ అవతలి వాళ్లు కూడ భయానికి చెందుతారు.

నిజానకి చెప్పాలి అంటే మోకాళ్ళు నెప్పి అనేది చాలానే వస్తుంది ఆ నొపితూ భరించలేము కూడ.

6.విటమిన్ D మరియు కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి

ఎక్కువుగా కాల్షియం, విటమిన్ D ఉన్న ఆహారని తీసుకోవాలి, ఎందుకంటే ఎముకలను దృఢమ్ చేస్తయి. అప్పుడు మొకాలు నొపిలు తాగడం చూస్తాము.

7.బరువాలను మోయడం తగ్గించాలి

పలెటూరిలో ఉన్నవాళ్లు చాలా పనులకి వెళ్తున్న చాలా బరువుని మోస్తూ ఉంటారు, ఆ ఒత్తిడి వాలా కళ్ళు మీద ఉండడం వాలా నొప్పి వస్తుంది. బరువు మోయడం తగిస్తే కొంచమైన నొప్పి తాగుతుంది.

8.బరువు తగ్గడం

చాలా మంది అధిక బరువాతో ఉంటే, వాళ్లు బరువు అనేది కొంచమ్ తగించుకుంటే కోమైనా నొపిలు తాగొచ్చు.

9.శరీరానికి విశ్రాంతి

మనం మన శరీరం కి విశ్రాంతి ఇవ్వడం. ఇలాగ చేయడం వలాకూడా కూడ కొంచనా నప్పి తాగుతుంది.

10.మోకాలిలో గుజ్జు పెరగాలి అంటే ఏమి చేయాలి?

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి
మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి

 

మన మోకాలిలో గుజ్జు పెరగాలి అంటే, ఎక్కువుగా మంచి ఆహారం తీసుకోవాలి. చాలా మంది పలెటూరిలో ఉన్న వాళ్లకి ఏమి తీసుకోవాలో తెలియదు. అలాంటపుడు వాళ్లు తరుచుగా హాస్పిటల్ కి తిరుగుతూ ఉంటారు కానీ మనం హాస్పిటల్స్ కి వెళ్లకపోయినా కూడ మనం తీసుకునే ఆహారం లో కూడ గుజ్జు పెరిగించుకోవచ్చు.

ఎల్లగా అంటే చేప, కోడిగుడు, పాలు, మొలకతినా గింజలు, నీరు, ఉసిరి, పచ్చని ఆకుకూరలు. ఇలాంటి అనిత్తిడుకోవడం ద్వారా మనం గుజ్జు పెంచుకోవచ్చు.

సులభంగా ఇంట్లో చేయగల పనులు

మోకాళ్ల నొప్పి ఉన్నప్పుడు కొన్ని సులభమైన పనులను ఇంట్లోనే చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ ప్యాక్‌ను 10–15 నిమిషాల పాటు ఉంచడం లేదా వైద్యుల సలహాతో నూనెతో మృదువుగా మసాజ్ చేయడం వల్ల కొంత వరకు నొప్పి తగ్గవచ్చు.

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి
మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి

అయితే, చాలా రోజులుగా నొప్పి తగ్గకపోతే లేదా రోజురోజుకు ఎక్కువ అవుతుంటే, తప్పకుండా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలి.

మీ సమస్య గురించి వైద్యుడికి పూర్తిగా వివరించండి. అవసరమైతే ఆయన పరీక్షలు చేసి మందులు, వ్యాయామాలు లేదా ఇతర చికిత్సలను సూచిస్తారు. చాలా సందర్భాల్లో సరైన చికిత్స తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పి గణనీయంగా తగ్గుతుంది.

నా అనుభవం

నేను చదువుకునే సమయంలో నా గది ఐదో అంతస్తులో ఉండేది. ప్రతిరోజూ భోజనం చేయడానికి, మంచినీరు తీసుకురావడానికి ఎన్నోసార్లు మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చేది. కొంతకాలానికి నా మోకాళ్లలో నొప్పి ప్రారంభమైంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆ నొప్పి ఎక్కువగా ఉండేది. మొదట్లో దానికి కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు.

ఆ తర్వాత నా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాను. పోషకాహారం తీసుకోవడం ప్రారంభించాను. అలాగే ప్రతిరోజూ కొద్దిసేపు మోకాళ్లకు మృదువుగా నూనెతో మసాజ్ చేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత నా మోకాళ్ల నొప్పి క్రమంగా తగ్గింది.

డెంగ్యూ జ్వరం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
డెంగ్యూ జ్వరం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు.

అయితే, నా అనుభవం అందరికీ ఒకే విధంగా వర్తిస్తుందని చెప్పలేం. ప్రతి ఒక్కరి సమస్యకు కారణం వేర్వేరుగా ఉండవచ్చు. అందుకే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, శరీర బరువును నియంత్రణలో ఉంచడం, అవసరానికి మించి బరువులు మోయకుండా ఉండడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వంటి అలవాట్లు పాటిస్తే మోకాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయినప్పటికీ నొప్పి తగ్గకపోతే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                                                                     

ముగింపు

మోకాళ్ల నొప్పి అనేది చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఎవరికైనా వచ్చే సాధారణ సమస్య. అయితే ప్రతి ఒక్కరిలో దీనికి కారణం ఒకేలా ఉండదు. కొందరిలో విటమిన్ D లేదా కాల్షియం లోపం వల్ల, మరికొందరిలో అధిక బరువు, కండరాల బలహీనత, పాత గాయాలు లేదా వయస్సు పెరగడం వల్ల ఈ సమస్య రావచ్చు.

మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమతుల్యమైన పోషకాహారం తీసుకోవడం, శరీర బరువును నియంత్రణలో ఉంచడం, క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం, అవసరానికి మించి బరువులు మోయకుండా ఉండడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే నొప్పి ఎక్కువకాలం కొనసాగితే లేదా రోజురోజుకు తీవ్రమైతే స్వయంగా మందులు వాడకుండా తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన తెలుగు Health & Lifestyle   కోసం మా వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శించండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి?

మోకాళ్ల నొప్పులు గుజ్జు (కార్టిలేజ్) అరిగిపోవడం, వయస్సు పెరగడం, అధిక బరువు, పాత గాయాలు, కండరాల బలహీనత, విటమిన్ D మరియు కాల్షియం లోపం వంటి అనేక కారణాల వల్ల రావచ్చు.

2. చిన్న పిల్లలకు కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయా?

అవును. ఎక్కువసేపు ఆటలు ఆడటం, కండరాలపై ఒత్తిడి పడటం లేదా ఎదుగుదల సమయంలో కొంతమందికి మోకాళ్ల నొప్పి రావచ్చు. నొప్పి తరచుగా వస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

3. విటమిన్ D లోపం వల్ల మోకాళ్ల నొప్పి వస్తుందా?

విటమిన్ D లోపం వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడవచ్చు. దాని వల్ల కొందరిలో మోకాళ్ల నొప్పి లేదా అసౌకర్యం కనిపించవచ్చు.

4. మోకాళ్ల నొప్పి తగ్గడానికి ఏ ఆహారం మంచిది?

పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, మొలకలు, బాదం వంటి పోషకాహారాలు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

5. ఇంట్లోనే మోకాళ్ల నొప్పిని తగ్గించుకోవచ్చా?

కొన్ని సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడం, ఐస్ ప్యాక్ ఉపయోగించడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఉపశమనం కలగవచ్చు. అయితే నొప్పి ఎక్కువకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.

6. అధిక బరువు వల్ల మోకాళ్ల నొప్పి వస్తుందా?

అవును. శరీర బరువు ఎక్కువగా ఉంటే మోకాళ్లపై ఒత్తిడి పెరిగి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

7. మోకాళ్ల నొప్పి ఉన్నప్పుడు నడవచ్చా?

తేలికపాటి నొప్పి ఉంటే వైద్యుల సూచన మేరకు నడవవచ్చు. కానీ తీవ్రమైన నొప్పి లేదా వాపు ఉంటే విశ్రాంతి తీసుకుని వైద్యుడిని సంప్రదించాలి.

8. మోకాళ్ల నొప్పి ఎప్పుడు డాక్టర్‌కు చూపించాలి?

నొప్పి కొన్ని వారాలైనా తగ్గకపోతే, మోకాలు వాపు రావడం, నడవలేకపోవడం, జ్వరం రావడం లేదా గాయం తర్వాత తీవ్రమైన నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

(Disclaimer)

ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం కేవలం సాధారణ అవగాహన మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

మోకాళ్ల నొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే, తీవ్రంగా ఉంటే లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే, తప్పకుండా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా స్వయంగా మందులు తీసుకోవడం లేదా చికిత్స ప్రారంభించడం మంచిది కాదు.

ఈ వ్యాసంలోని సమాచారాన్ని ఆధారంగా తీసుకుని తీసుకునే నిర్ణయాలకు పాఠకులే పూర్తిగా బాధ్యత వహించాలి. ఈ సమాచారం వల్ల కలిగే ప్రత్యక్ష లేదా పరోక్ష నష్టాలకు మా వెబ్‌సైట్ లేదా రచయిత బాధ్యత వహించరు.

 

🔴Related Post

Leave a Comment